Sensex: 600 పాయింట్లపైనే సెన్సెక్స్ క్లోజ్..! 17 d ago

featured-image

8K News-16/02/2026 భారీ నష్టాల తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్లు (0.79%) పెరిగి 83,277.15 వద్ద ముగియగా.. నిఫ్టీ 211.65 పాయింట్లు (0.83%) లాభపడి 25,682.75 వద్ద స్థిరపడింది. పవర్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఎనర్జీ రంగాలు 1–2% వరకు పెరుగుదల చూపగా.. మీడియా, ఆటో రంగాలు 0.5–1% వరకు తగ్గాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD